MNCL: కన్నెపల్లి మండలం మాడవెల్లి గ్రామపంచాయతీ పరిధి భూతాయపల్లికి చెందిన లట్కూరి రవి పొలంలో ట్రాక్టర్‌తో జంబుకొడుతుండగా విద్యుత్ షాక్ గురై మరణించాడు. విషయం తెలుసుకున్న BRS రాష్ట్ర నాయకుడు RSప్రవీణ్ కుమార్ బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. వారికి అన్నివేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారికి ఆర్థిక సహాయం అందజేశారు.