WGL: గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీ గంగాభవాని సమేత వైద్యనాదేశ్వర ఆలయాన్ని ఈ రోజు దేవాదయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆలయం మంచి వాతావరణంలో ఉందని, ఏర్పాట్లు బాగుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు భాగవతుల ఉమా మహేశ్వర శర్మ, మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.