MNCL: మందమర్రి బస్ స్టాండ్ ఏరియా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు సదానందం యాదవ్ మాట్లాడుతూ.. గ్రౌండ్లో వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్, పలు అభివృద్ధి పనుల కోసం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు.