BDK: భద్రాచలం గుప్తా ఫంక్షన్ హాల్ లో కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రమణ్యం వర్ధంతి నటరాజ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రముఖ గాయకులు వారి గాత్రంతో అందరినీ అలరించారు.