NLG: జిల్లాలో ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ కొనసాగుతుంది. రెండో రోజు ఉమ్మడి జిల్లాలోని MGU పరిధిలో కొనసాగింది. బంద్‌లో భాగంగా తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యూనివర్సిటీ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందన్నారు.