మేడ్చల్: జవహర్ నగర్ కౌకూర్‌లో తల్లి కూతురును హతమార్చిన ఘటనలో నిందితుడు అరవింద్‌ను పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిందితుడు అరవింద్‌ను పట్టుకున్నట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు పారిపోయే క్రమంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఆదివారం జవహర్ నగర్ పోలీసులు పేర్కొన్నారు.