హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నగర వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నగరంలో నేరాలు 15 శాతం తగ్గినట్లు ఆయన వెల్లడించారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగం అత్యంత సమర్థంగా పనిచేయడం వల్లే ఈ సానుకూల ఫలితాలు వచ్చాయని ఆయన కొనియాడారు.