SRCL: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో, సీపీఎం, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను కేంద్రమంత్రి అమిత్ షా అవమానపరిచారని ఆరోపించారు. అమిత్ షా తన పదవికి రాజీనామ చేయాలంటూ దిష్టిబొమ్మను దగ్ధానికి ఎత్తించక పోలీసులు అడ్డుకున్నారు.