WGL: సంగెంలోని పలు గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ZPTC గూడ సుదర్శన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టారని, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు.