WGL: జనహిత పాదయాత్రలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు నేతలు కలిసి పాల్గొంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ నిర్వహించిన రివ్యూ మీటింగ్‌కు కొందరు నేతలు హాజరు కాకపోవడం చర్చనీయమైంది. రివ్యూకే రాని వారు పాదయాత్రలో పాల్గొంటారా అని ప్రశ్నలు ఇవాళ తలెత్తుతున్నాయి.