SRPT: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్థానిక ఎస్సై చిరంజీవి అన్నారు. గురువారం సాయంత్రం నాగారం మండల పరిధిలోని నాగారం బంగ్లాలో స్థానిక ఎన్నికలపైన ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడల్ కండక్ట్ ఆఫ్ ఎన్నికల కోడ్ ను అమలు చేసేందుకు సహకరించాలని కోరారు.