SRPT: స్థానిక సంస్థల ఎన్నికలు 2025 నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ కోరారు. గురువారం సాయంత్రం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం శ్రీరామ ఫంక్షన్ హాల్ల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు.