BDK: ఇల్లందు నియోజకవర్గంలో బోయ తండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భూక్య శాంత గెలుపును కాంక్షిస్తూ ఇవాళ ప్రచారం నిర్వహించారు. ముందుగా భోగి తండా బంజారాలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా రాని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ప్రజా ప్రభుత్వంలో ప్రతి గడపకు అందించామని తెలిపారు.