MNCL: బెల్లంపల్లి పట్టణానికి చెందిన సామాజిక సేవాకర్త ఎండీ ఉస్మాన్ కు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ కీర్తి పురస్కార్ అవార్డును సోమవారం అందజేశారు. గత కొన్ని నెలలుగా ఉస్మాన్ పాషా తాజ్ బాబా సేవా సమితి అనే సంస్థ ద్వారా నిర్వహిస్తున్న పలు సేవ కార్యక్రమాలకు గుర్తింపుగా మినిస్టర్ ఛాంబర్లో అవార్డ్‌ను ప్రధానం చేశారు.