BDK: మమణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడిపూడి కోటేశ్వరరావు తండ్రి పెద్ద రామయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు సేవచేసిన కుటుంబం కావడంతో, ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దశదినకర్మలకు హాజరై పెద్ద రామయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు.