MDCL: సికింద్రాబాద్, మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ వద్ద రీ డెవలప్మెంట్ పనులు జరుగుతుండగా ప్రయాణికులకు కాస్త ఇబ్బంది తప్పడం లేదు. ముఖ్యంగా ఫ్లాట్ ఫాం మారడం, వెయిటింగ్ ఏరియా లేకపోవడంతో రాత్రి సమయాల్లో వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్టీల్ కేసింగ్ లాంటివి తాత్కాలికంగా ఏర్పాటు చేసినప్పటికీ, అంతగా ఫలితం ఉండటం లేదన్నారు.