HYD: మహానగర జనాభా దాదాపు 1.34 కోట్ల మంది. ఇంత పెద్ద నగరానికి నీటి సరఫరా ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్, సింగూరు జలాశయాల నుంచి చేస్తున్నారు. అయితే ఉస్మాన్‌సాగర్ నీటిని అధికమోతాదులో ఉపయోగించుకోవచ్చు. సాగర్‌లో 3.9 TMCల నీరు నిల్వ ఉంటుంది. అయితే కేవలం 1.45 TMCలు మాత్రమే మనం వాడుకుంటున్నాం.