HYD: జూబ్లీహిల్స్‌ను అంతా కాస్ట్ నియోజకవర్గం అని పిలుస్తారు. విశాలమైన భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌తో గ్రాండ్‌గా కనిపిస్తది. జూబ్లీహిల్స్ MLAను ఎన్నుకునేది మాత్రం పేదలే అని ఎందరికీ తెలుసు. అవును, నియోజవకర్గంలోని మెజార్టీ డివిజన్లు పక్కా మాస్. షేక్ పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడలోని మధ్య తరగతి, పేదలే ఓట్లేసింది.