WNP: గణపురం మండల కేంద్రంలో శ్రీ ఘన లింగేశ్వర భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో నేడు అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతినెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.