SDPT: బతుకమ్మ పండుగ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో కోమటి చెరువులో తుంగ తొలగింపు పనులను మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ పరిశీలించారు. పండుగకు ముందే పనులు పూర్తి చేయాలని, చెరువు పరిసరాలను శుభ్రంగా ఉంచి, భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.