BDK: ముంబాయిలో SBI ఛైర్మన్ శ్రీనివాసులుతో సింగరేణి సీఎండీ బాలరాం నాయక్ ఇవాళ భేటీ అయ్యారు. సీఎండీ మాట్లాడుతూ.. సింగరేణి విస్తరణ ప్రాజెక్టులో భాగంగా తక్కువ వడ్డీకి లోన్లు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. స్పందించిన ఎస్బీఐ ఛైర్మన్ సింగరేణి అభివృద్ధిలో పాలుపంచుకుంటామని తెలిపినట్లు పేర్కొన్నారు.
Tags :