MHBD: వాహనదారులు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు నియమ, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిన్న సీఐ గట్ల మహేందర్ రెడ్డి అన్నారు. MHBD పట్టణ పరిధిలో పలు చౌరస్తాలలో తమ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ప్రతీ వాహనదారుడు వాహనాలకు సంబంధించిన పత్రాలను కలిగివుండాలని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని CI తెలిపారు.