PDPL: రామగుండం కార్పొరేషన్ 56వ డివిజన్‌కు ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్ నుంచి రూ.60 లక్షలు మంజూరైనట్లు మాజీ కార్పొరేటర్ కొమ్ము వేణు తెలిపారు. ఈ క్రమంలో డివిజన్లోని తిలక్ నగర్, ద్వారకా నగర్ ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గతంలో MLA-MS రాజ్ ఠాకూర్ ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు త్వరితగతిన చేపడుతున్నామన్నారు.