BDK: నియోజకవర్గంపై ప్రత్యేకమైన ప్రేమతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ఎర్త్ యూనివర్సిటీని ఈ ప్రాంతానికి ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ సభలో వారు మాట్లాడారు. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని అన్నారు.