KKD: దివ్యాంగులు సామాజికంగా, ఆర్థికంగా అన్నిరంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ అన్నారు. మంగళవారం కాకినాడలో రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిస్టిక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ సి డబ్ల్యూ ఎస్ ఐ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ జెండా ఊపి ప్రారంభించారు.