NRML: చివరి విడత ఎన్నికలలో భాగంగా బుధవారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ముధోల్ పోలింగ్ స్టేషన్ను సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.