JGL: రాయికల్ పురపాలక సంఘంలో మొత్తం 12 వార్డులు ఉండగా శనివారం వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు అయ్యాయి. 1వ వార్డు బీసీ మహిళ, 2వ వార్డు బీసీ జనరల్, 3వ ఎస్టీ జనరల్, 4 జనరల్ మహిళ, 5 జనరల్ మహిళ, 6 బీసీ మహిళ, 7 బీసీ జనరల్, 8 జనరల్, 9 జనరల్ మహిళ, 10 జనరల్ మహిళ, 11 ఎస్సీ జనరల్, 12వ వార్డు జనరల్ రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.