AP: భారతరత్న, మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళ చిత్రసీమలో నూతన ఒరవడిని సృష్టించి, తన జీవితాన్ని సామాన్యుల సంక్షేమం కోసం అంకితం చేసిన దార్శనిక నేత ఎంజీఆర్ అని కొనియాడారు.