PDPL: జిల్లాలో శ్రీరాంపూర్ తహసీల్దార్ MD వకీల్, ఓదెల తహసీల్దార్ యాకన్న, ధర్మారం తహసీల్దార్ అరీఫుద్దీన్లను బదిలీ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టరేట్లో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న జగదీశ్వరరావును శ్రీరాంపూర్‌కు, సునీతను ఓదెల తహసీల్దారుగా అలాగే శ్రీరాంపూర్ తహసీల్దార్ వకీల్‌ను ధర్మారం తహసీల్దారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Tags :