HYD: H-CITI ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులతో మూసాపేట, బాలానగర్, కూకట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ, పాతబస్తి, మహమ్మదీయ నగర్, అత్తాపూర్, కాటేదాన్, శాస్త్రిపురం ప్రాంతాల్లో సమస్యలు తీరనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మెరకు ప్రత్యేక ప్రణాళికను విడుదల చేసినట్లు వారు పేర్కొన్నారు.