ADB: ఆదిలాబాద్ MP గోడం నగేశ్ సమక్షంలో గుడిహత్నూరు మండలానికి చెందిన BRS నాయకులు పెద్ద ఎత్తున BJP పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. MLA పాయల్ శంకర్, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, శివాజీ తదితరులున్నారు.