SRPT: నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీని ప్రజా పరిపాలన దినోత్సవంగా PM SHRI MPP గోండ్రియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా HM సుధాకర్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించి, బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సైదులు, నాంచారయ్య, బాబు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.