WNP: కర్నాటకలోని హల్దిపురం మురడేశ్వర వైశ్యకుల గురువు శ్రీ వామనాశ్రమ స్వామి వారి మఠాన్ని కొత్తకోట మండలానికి చెందిన వారు సోమవారం సందర్శించి పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట మాజీ జడ్పీటీసీ కృష్ణయ్య, మాజీ వైస్ ఎంపీపీ గుంత మల్లేశ్, మాసన్న, తిరుపతయ్య, ఆంజనేయులు,అశోక్, కురుమూర్తి, పాల్గొన్నారు.