KMR: ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచిగా గెలిచిన కొల్లే నరయ్యను అభినందించి శాలువాతో సత్కరించారు. కొల్లే నర్సయ్య 10 ఏళ్లుగా ఇజ్రాయిల్లో ఉపాధి కోసం వెళ్లి తన కుటుంబాన్ని ఆర్థికంగా స్థిరపరిచి గ్రామస్తుల కోరిక మేరకు ఎన్నికల 2 రోజుల ముందు కొచ్చారు.