PPM: 2015 సాలూరు గ్రామీణ పోలీసు స్టేషన్లో నమోదైన దొంగతనం కేసులో నిందితులకు మూడు సంవత్సరాలు జైలుశిక్ష, రూ 13వేలు జరిమానా విధిస్తూ సాలూరు జెఎఫ్ సి.ఎం కోర్టు జడ్జి హర్షవర్ధన్ శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. వివరాల మేరకు యరగడవలస గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇంటిలో ఎవరూ లేని సమయంలో దొంగతనానికి పాల్పడినట్లు చెప్పారు.