NZB: తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్లో గురువారం సాయంత్రం పోలీస్ అమరవీరుల వారోత్సవాలు పురస్కరించుకొని బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ CH సాంబశివ రావు ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులకు “ఓవెన్ హౌస్” కార్యక్రమం నిర్వహించారు. ఆయుధాలపై అవగాహన కల్పించారు. అసిస్టెంట్ కమాండెంట్ శరత్ కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.