NRPT: సమగ్ర శిక్షా ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారని పోలీసులు నారాయణపేట, మక్తల్, ధన్వాడ, మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన ఉద్యోగులను ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్కు సోమవారం తరలించారు. తాము అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వలేదని దీక్షా శిబిరానికి వెళ్తుంటే అరెస్టు అడ్డుకొని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.