NZB: రామడుగు గ్రామంలో బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని దర్పల్లి పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆడపడుచుల కోసం బతుకమ్మ పోటీలు నిర్వహించారు. ఇందులో ఉత్తమ బతుకమ్మను రూపొందించిన రామడుగు గ్రామానికి చెందిన కట్ట ఇంద్ర (W/o రాజిరెడ్డి)ని SI కళ్యాణి విజయదశమి సందర్భంగా ఘనంగా సన్మానించారు.