HYDలో ఐటీ సోదాలు కొనసాగుతున్నయి. తెల్లవారుజామున 15 బృందాలతో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తుంది. ప్రముఖ బంగారం షాపు యజమానులపై అధికారులు సోదాలు చేస్తున్నారు. బంగారం కొనుగోలు అక్రమాలు, ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని గుర్తించింది. దీంతో ప్రముఖ బంగారు యజమానులపైన ఐటీ శాఖ ఫోకస్ పెట్టి తనిఖీలు నిర్వహిస్తోంది.