WGL: పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన గౌరారపు ప్రభ 108లో సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు డెలివరీ అయింది. పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108లో వరంగల్ సీకేఎం హాస్పిటల్ తీసుకెళ్తుండగా నక్కలపల్లి శివారులో డెలివరీ అయిందని, రెండో కాన్పులో మగ బిడ్డ పుట్టినట్లు ఈఎంటీ శ్యాంసుందర్, పైలట్ రమేష్ తెలిపారు. తల్లీబిడ్డ ఇరువురు క్షేమంగా ఉన్నారని తెలిపారు