GNTR: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని నమ్మించి సైబర్ నేరాలకు పాల్పడిన గుంటూరు యువకుడిని ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన సుధీర్ కుమార్, యూపీ గోరఖ్ పూర్కి చెందిన బిట్టుకుమార్తో కలిసి రూ.7 కోట్ల మేరకు మోసాలకు పాల్పడ్డాడు. క్రమంలో ఒడిశాలో ఓ బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.