E.G: ప్రైవేటు మద్యం షాపులకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఉమ్మడి తూ.గోలో 48 బార్లకు నోటిఫికేషన్ విడుదల కాగా వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. కోనసీమ జిల్లాలో 9 బార్లుకు 4, తూ.గోలో 22 కు 3, కాకినాడలో 15కు ఐదుగురు మాత్రమే ఎన్రోల్మ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాలసీ నిబంధనల వల్ల నష్టపోయే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.