MDK: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ మొదటి విడత ఎన్నికలు ఈ నెల 11న నిర్వహించున్న నేపథ్యంలో అల్లాదుర్గం మండల అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అల్లాదుర్గం KGBV విద్యాలయంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను మెదక్ ZP సీఈవో ఎల్లయ్య, DY సీఈవోలు పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.