BPL: గోరి కొత్తపల్లి మండల కేంద్రంలోని APGVB గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాదారులకు ఈ నెల 28 నుంచి 31 వరకు బ్యాంక్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. APGVB బ్యాంకు(TGB) తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో కలిసిపోవడంతో బ్యాంక్ సేవలు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ lబ్యాంకింగ్ లాంటి సేవలు నిలిపివేయనున్నట్లు తెలిపారు.