మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం తీవ్ర అస్వస్థకు గురైన ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే, కొద్దిసేపటికే మన్మోహన్ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.
Tags :