SRPT: మునగాల మండల పరిధిలోని ఆకుపాముల రైతు వేదికలో సోమవారం రైతుల సౌకర్యార్థం వాటర్ కూలర్‌ను. ఆకుపాముల గ్రామానికి చెందిన రైతు కేసాగాని వీరబాబు జ్ఞాపకార్థం,వారి కుటుంబ సభ్యులు సోమవారం వ్యవసాయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కోదాడ ఆర్డివో సూర్యనారాయణ మాట్లాడుతూ.. రైతుల దాహార్తిని తీర్చడానికి వాటర్ కూలర్ ఇవ్వడం అభినందనీయమన్నారు.