TG: మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతణ్ని బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం మధ్యలోనే హరీష్ రావుకు హై ఫీవర్ వచ్చింది. ఈ క్రమంలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
Tags :