HYD: కాచిగూడ రైల్వే స్టేషన్లో సౌర పలకలతో విద్యుత్ జనరేట్ చేసి, రైల్వే స్టేషన్ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. దాదాపు రెండు ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే ఫ్లాట్ ఫామ్ 1, 2, 3 భవనాలపై వీటిని అమర్చినట్లు అధికారులు తెలిపారు. LED బల్బులు, పలు రకాల ఫ్యాన్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఆదా చేస్తున్నారు. దీంతో జాతీయ ఇంధన పొదుపు అవార్డు వరించింది.