SRCL: చందుర్తి మండలంలోని సనుగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ ‘మోదీ గిఫ్ట్’ పేరుతో విద్యార్థుల కోసం పంపిన సైకిళ్లను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ హాజరై విద్యార్థులకు అందజేశారు.