గద్వాల గడ్డ ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన గొప్ప ప్రాంతం అని గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి సరిత పేర్కొన్నారు. గట్టు మండలం ఆలూరు గ్రామంలో ఆదివారం శ్రీ ఆంజనేయ స్వామి కబడ్, గోకారమయ్య ఉర్సు సందర్భంగా ఏర్పాటు చేసిన ‘ఓపెన్ టు ఆల్’ కబడ్డీ టోర్నమెంట్ను ఆమె ఆదివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.